గ్రామీణాభివృద్ధికి పట్టంస్టాక్మార్కెట్లను ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక చిన్న, పెద్ద అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సాగుతున్న అభిశంసన ప్రక్రియ మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. తత్పలితంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులలో మోదీ ప్రభుత్వం 2020-2021 సంవత్సరానికిగాను ఆర్థికబడ్జెట్ను ప్రవేశపెట్టింది.

నేరజీవితాలను సంస్కరిస్తున్న యమగర్‌ వాడీ పాఠశాలహనుమాన్మందిరం కూడలిలో తన ఇద్దరు చిన్నారి తమ్ముడు, చెల్లెలుతో చలిరాత్రిలో కూడా,  తీసుకువెళ్లడానికి ఎవరూ రాకపోయి ఉంటే, రేఖ కనీసం కంబళి కూడా లేకుండా వణుకుతూ ఖాళీకడుపుతో రోజులు గడిపేస్తూ ఉండేది. మహారాష్ట్రలోని నాందేడ్జిల్లాలోని కిన్వట్దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ రేఖ తన తల్లిదండ్రులతో ఉంటూ ఉండేది. పార్ధీ తెగకు చెందిన కుటుంబం వాళ్ళకి దొంగతనాలు ప్రధాన వృత్తి. దోపిడీలు, లూటీ వారికి చాలా సహజం

శక్తి స్వరూపుడు ఆదిత్యుడు


రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమినాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణా ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. 

దేశకార్యం, ధర్మకార్యం ముఖ్యం (స్ఫూర్తి)


ఒక గృహస్థు సమస్యలతో వేగలేక శ్రీరామకృష్ణ పరమ హంస దగ్గరకు వచ్చి ‘‘స్వామీ! నాకు దీక్ష ఇవ్వండి, నేను సన్యాసం స్వీకరిస్తాను’’ అని అడిగాడు. అప్పుడు శ్రీ రామ కృష్ణు ‘‘నాయనా! జీవితమంటే మంచి, చెడుల మధ్య జరిగే సంగ్రామం. సన్యాసి అయినా, గృహస్థు అయినా చేయవలసినది ధర్మయుద్ధమే. సాధించవలసింది చెడుపై విజయమే. 

ఈ అసమానతు ఎందుకు? (హితవచనం)


భగవంతుడు ఈ సృష్ఠి నిర్మాత. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. మరి ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు గోడలెందుకు. ప్రతి మనిషికి ఈ ధరిత్రిపై సమానమైన హక్కు భగవంతుడు కల్పించాడు. 

అమరవాణి

శోకో నాశయతే ధైర్యం
శోకో నాశయతే శ్రుతమ్‌
శోకో నాశయతే సర్వం
నాస్తి శోక సమోరిపుః

ప్రముఖుల మాట


ప్రతి పౌరుడికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. వాటితోపాటే కొన్ని బాధ్యతలు కూడా నిర్దేశించింది. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. క్రమ శిక్షణతో మెలగాలి. అప్పుడే స్వాతంత్య్ర వీరులు కన్న కలు సాకారమవుతాయి.
- డా. మోహన్‌ భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాక్‌

మాతృశక్తి ఆరాధనే మన సంస్కృతి


ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వితీయ సర్‌సంఘచాలక్‌ శ్రీ గురూజీ పూనాలో చేసిన ఉపన్యాసపు సంక్షిప్తరూపం
మాతృభక్తి
మాతృపూజనం గురించి ఆలోచించేటప్పుడు జన్మనిచ్చిన తల్లితోపాటు మన మాతృభూమిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మనం ప్రత్యేకంగా చెప్పవలసినరావడం దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈ భావన క్రమంగా లోపించి పోతోంది. ఈనాడు మాతృభూమిపట్ల విశుద్ధమైన భక్తి కలిగినవారు తక్కువగానే ఉన్నారు. అధికారం కోసమో, కీర్తి, స్వప్రయోజనం కోసమో మాతృ భూమిపై భక్తిని ప్రదర్శించేవారు కొందరున్నారు. స్వచ్ఛమైన మాతృదేశ భక్తితో నిండిపోయిన హృదయం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే, చెప్పడం కష్టమే. చిన్నచిన్న స్వార్థప్రయోజ నా కోసం స్వదేశీయు ఒకరితో ఒకరు కహించుకోవడం కనిపిస్తోంది.

జీహాదీ శక్తుల వీరంగం


ఒక చట్టాన్ని గురించికానీ, మరే విషయాన్ని గురించికానీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. దానినే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే ప్రతి హక్కు కొన్ని పరిమితులు, పరిధులకు లోబడి ఉంటుంది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు ముప్పు కలిగించేవిధంగా ఎవరూ వ్యవహరించకూడదు. అలా వ్యవహరించడాన్ని ఏ దేశం అంగీకరించదు.అంగీకరించకూడదు. కానీ సీఏఏ వ్యతిరేక నిరసనలు భావప్రకటన హక్కు పేరుతో ఈ పరిధి దాటి దేశవ్యతిరేకతకు దారితీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

సి.ఏ.ఏ వల్ల ఏ ఒక్క భారతీయుడు పౌరసత్వాన్ని కోల్పోడు


సమాచారభారతి తాండూరు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
పౌరసత్వ సవరణ చట్టం (CAA) వల్ల ఏ ఒక్క భారతీయుడు తమ పౌరసత్వాన్ని కోల్పోడని ప్రజ్ఞ భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిధర్‌ మామిడి అన్నారు. (CAA) చట్టం 1955లో చేసిన పౌరసత్వ చట్టానికి సవరణ మాత్రమేనని పేర్కొన్నారు. దీనివ్ల ప్రస్తుత భారత దేశంలో నివాసముంటున్న ముస్లిరలు ఎవరు తమ పౌరసత్వాన్ని కోల్పోరని, వారు ఆందోళన చెందవసిన అవసరంలేదని తెలిపారు.

సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలకు పిఎఫ్‌ఐ నిదులు


నిజనిజాలను బయటపెట్టిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌
దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రదర్శనలకు సంబంధించి ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరిపిన దర్యాఫ్తులో అనేకమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రదర్శనలకు మూలంగా భావిస్తున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) 73 మంది ప్రముఖులకు చెందిన అకౌంట్లలో 120 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

మతమార్పిడులు దేశసమైక్యతకు ముప్పు


ఇది హిందూదేశం. ఇక్కడ అధిక సంఖ్యాకు హిందువు. వేల సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సంస్కృతి విలసిల్లుతోంది. భారతీయులు లేదా హిందువులు ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తి, దానిని ఆక్రమించుకోలేదు. ఎవరిని బానిసలను చేయలేదు. లక్షల సంఖ్యలో హతమార్చలేదు. విశ్వమంతా ఒక కుటుంబమేనని భావించారు. కానీ తమ మతమే గొప్పదని, ప్రపంచమంతా దానినే అనుసరించాలను కునే సెమెటిక్‌ మతాలు పుట్టుకు వచ్చి సుసంపన్నమైన ఈ దేశాన్ని ఆక్రమించుకోవాని ప్రయత్నించాయి. ప్రపంచంలో ఏ దేశంపైన జరగనన్ని దాడు ఈ దేశంపై జరిగాయి. విదేశీ దురాక్రమణకాయి ఇక్కడి సంపదను దోచుకున్నారు. పెద్దయెత్తున మారన కాండ సృష్టించారు. దేవాయాను ధ్వంసంచేశారు.

ఘనమైన వన జాతర మేడారం


తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. కొన్ని శతాబ్దా నుంచి భక్తు తండోప తండాలుగా ఆ గిరిజన తల్లులను కొలవడానికి వస్తూనే ఉన్నారు. ప్రతి రెండు సంవత్సరాకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మనం కూడా తెలుసుకుందామా..

అశ్వగంధ


అశ్వగంధని తెలుగులో ‘‘పెన్నేరు దుంప’’ అని పిుస్తారు. దీనికి బల్య, వాజీకరి, కామ రూపిణి అని రకరకా పేర్లు ఉన్నాయి. పెన్నేరు ఆకు గుండ్రముగా ఉంటాయి. ఆకుకు కొను కలిగి ఉమ్మెత్త ఆకు మాదిరిగా మందంగా ఉంటాయి. తెల్లని పువ్వు పూస్తాయి. కాయు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండిన తరువాత ఎర్రగా ఉంటాయి. కాయలో చాలా బీజాలు ఉంటాయి. దీని దుంప పొడవుగా, వృదువుగా ఉంటుంది. ఈ దుంపను ఎండగట్టి ఆవుపాలో శుద్ది చేసి ఔషధాలో ఉపయోగిస్తారు .

పాకిస్థాన్‌లో హిందువుపై ఆగని దాడు మైనర్‌ బాలికను మతం మార్చిన ముస్లిరు


హిందూ బాలికను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటను పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువు, ఇతర మైనారిటీ రోజువారీ జీవితంలో హింస, వేదన ఒక భాగంగా మారుతోంది. హిందూ మహిళపై అత్యాచారం, దారుణ హత్య జరిగిన వారంలోపే, మరో మైనర్‌ బాలికను అపహరించి మతం మార్చారు.