పాకిస్థాన్‌లో హిందువుపై ఆగని దాడు మైనర్‌ బాలికను మతం మార్చిన ముస్లిరు


హిందూ బాలికను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటను పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువు, ఇతర మైనారిటీ రోజువారీ జీవితంలో హింస, వేదన ఒక భాగంగా మారుతోంది. హిందూ మహిళపై అత్యాచారం, దారుణ హత్య జరిగిన వారంలోపే, మరో మైనర్‌ బాలికను అపహరించి మతం మార్చారు.

సింధ్‌ ప్రావిన్స్‌లోని జకోబాబాద్‌ జిల్లాలో నివసిస్తున్న మెహక్‌ కుమారి (14) అనే 9 వ తరగతి విద్యార్థినిని జనవరి 15న కిడ్నాప్‌ చేసి ఇస్లాం మతంలోకి మార్చినట్లు సమాచారం. పాకిస్తాన్‌ హిందువు యూత్‌ ఫోరం (పిహెచ్‌వైఎఫ్‌) అనే ఫేస్‌బుక్‌ పేజీ ఈ సంఘటనను వివరించింది. మెహక్‌ కుమారి తండ్రి ఒక వ్యాపారవేత్త అని, ఆమెను అలీ రాజా సోలాంగి అనే ఒక వ్యక్తి, వివాహం చేసుకునే సాకుతో కిడ్నాప్‌ చేసి మతం మార్చారు. అయితే అలీ రాజా ఇప్పటికే వివాహితుడని, ప్లిు కూడా ఉన్నారని ఆ పోస్ట్‌లో తెలిపారు.
ఈ సంఘటనను మీడియా దృష్టికి తీసుకువెళ్లి నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని పి.హెచ్‌.వై.ఎఫ్‌ తెలిపింది. ఆఫహరించినవారు మాత్రం ఇది ప్రేమ వ్యవహారమని, బవంతపు అపహరణ కాదని అంటున్నారని, కానీ అలీ రాజా ఒక కూలీ అని, బాలికతో ఎలాంటి సంబంధం లేదని పి.హెచ్‌. వై.ఎఫ్‌ తెలిపింది.
తన మైనర్‌ కుమార్తె అపహరణ వెనుక ఉన్న వ్యక్తి గురించి తాను అధికారుకు సమాచారం ఇచ్చానని మెహక్‌ తండ్రి విజయ్‌ కుమార్‌ చెప్పారు. పాకిస్తాన్‌లోని హిందువును, ఇతర మైనారిటీ వర్గాను క్ష్యంగా చేసుకుని సాగుతున్న బవంతపు మత మార్పిడు, బాల్య వివాహాను అడ్డు కోవడంలో సింధ్‌ అధికాయి విఫమయ్యారని హిందువు ఆరోపించారు.
న్యాయం చేయాని సోషల్‌ మీడియాలో కోరుతున్న హిందువు
అపహరణు, మతమార్పిడితో బాధపడు తున్న పాకిస్తాన్లోని హిందువు ఇప్పుడు న్యాయం కోసం సోషల్‌ మీడియాలో పోరాడు తున్నారు. పి.హెచ్‌.వై.ఎఫ్‌ (PHYF) నేతృత్వంలోని ఈ ప్రచారం పాకిస్తాన్‌లో చాలా మందికి సమస్య తీవ్రతను తెలియజేసింది. పి.హెచ్‌.వై.ఎఫ్‌ ఫేస్‌ బుక్‌ పేజీకి 31 వేకు పైగా లైక్‌ు ఉన్నాయి. వారు ఈ ఫేస్‌బుక్‌ పేజీలో పాకిస్తాన్‌లో హిందువు పై జరిగిన దారుణాను ప్రపంచం దృష్టికి తీసుకువస్తున్నారు.
కిడ్నాప్‌కు గురై మతం మార్చబడిన హిందూ అమ్మాయి జాబితాను కూడా ఈ బ ృందం బయట పెట్టింది. జాబితా ప్రకారం, గత కొన్ని నెల్లోనే 50 మంది బాలికను కిడ్నాప్‌ చేసి మతం మార్చారు. వారు ఇచ్చిన జాబితాలో బాలికను కిడ్నాప్‌ చేసినవారి పేర్లతో పాటు ప్రదేశా వివరాను కూడా ఇచ్చారు.
‘మతం పేరిట మా కుమార్తెను ఈ దుర్మార్గు లాక్కోవడం చూస్తూ ఉండటం కంటే వసపోయి, శరణార్థి శిబిరాల్లో ఉండటం మంచిది’ అని పి.హెచ్‌.వై.ఎఫ్‌ తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.