ప్రముఖుల మాట


ప్రతి పౌరుడికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. వాటితోపాటే కొన్ని బాధ్యతలు కూడా నిర్దేశించింది. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. క్రమ శిక్షణతో మెలగాలి. అప్పుడే స్వాతంత్య్ర వీరులు కన్న కలు సాకారమవుతాయి.
- డా. మోహన్‌ భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాక్‌సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవాళ్లు పాకిస్తాన్‌ భాష మాట్లాడు తున్నారు. కొందరు మేధావులు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి చర్యను సహించేది లేదు.
- యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

చైనాలో ముస్లిం అణచి వేత గురించి నాకు తెలియదు. అక్కడ ముస్లిం గురించి చర్చించకూడదని మా ప్రభుత్వం నిర్ణయిం చింది. కాశ్మీర్‌ ముస్లింల పరిస్థితితో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదు. 
 - ఇమ్రాన్‌ ఖాన్‌, పాకిస్థాన్‌ ప్రధాని