ఈ అసమానతు ఎందుకు? (హితవచనం)


భగవంతుడు ఈ సృష్ఠి నిర్మాత. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. మరి ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు గోడలెందుకు. ప్రతి మనిషికి ఈ ధరిత్రిపై సమానమైన హక్కు భగవంతుడు కల్పించాడు. 


ప్రతి ఒక్కరు భగవంతుడు నిర్దేశించిన కర్తవ్యాన్ని పవిత్రంగా స్వీకరించాలి. నిష్కల్మష హృదయంతో, నిస్వార్ధ భక్తితో నిర్వహించాలి. మనస్సు, ఆత్మ నిర్మంగా ఉన్నపుడు మన ఇంటిలో ఉన్న తొట్టెలోని జము కూడా పవిత్ర గంగాజంతో సమానం. 
- సంత్ రవిదాసు