మతమార్పిడులు దేశసమైక్యతకు ముప్పు


ఇది హిందూదేశం. ఇక్కడ అధిక సంఖ్యాకు హిందువు. వేల సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సంస్కృతి విలసిల్లుతోంది. భారతీయులు లేదా హిందువులు ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తి, దానిని ఆక్రమించుకోలేదు. ఎవరిని బానిసలను చేయలేదు. లక్షల సంఖ్యలో హతమార్చలేదు. విశ్వమంతా ఒక కుటుంబమేనని భావించారు. కానీ తమ మతమే గొప్పదని, ప్రపంచమంతా దానినే అనుసరించాలను కునే సెమెటిక్‌ మతాలు పుట్టుకు వచ్చి సుసంపన్నమైన ఈ దేశాన్ని ఆక్రమించుకోవాని ప్రయత్నించాయి. ప్రపంచంలో ఏ దేశంపైన జరగనన్ని దాడు ఈ దేశంపై జరిగాయి. విదేశీ దురాక్రమణకాయి ఇక్కడి సంపదను దోచుకున్నారు. పెద్దయెత్తున మారన కాండ సృష్టించారు. దేవాయాను ధ్వంసంచేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తరువాత ఈ విదేశీ దురాక్రమణ స్వరూపం మారింది. నేరుగా దాడి చేయడానికి మీలేదుకాబట్టి పరోక్షపద్దతు ఎంచుకున్నారు. తమ జన సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఈ అక్రమణను కొనసాగించానుకున్నారు. అందుకు తమ జనాభాను పెంచుకోవడం, మరోపక్క హిందువును తమ మతంలోకి మార్చడం అనే రెండు రకాల వ్యూహాన్ని అనుసరించారు.
జనాభా సంతులనం దెబ్బతిన్న ప్రదేశాన్నిటిలో హిందువుల పరిస్థితి దిగజారింది. 120 సంవత్సరాల జనాభా వివరాలను పరిశీలిస్తే మనకు అనేక ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించే విషయాలు తొస్తాయి. ప్రస్తుతం సాగుతున్న విధంగానే  ముస్లిం, క్రైస్తవుల జనాభా పెరిగి, హిందువుల సంఖ్య తగ్గుతూ పోతే 2051 నాటికి ముస్లిములు, క్రైస్తవుల జనాభా హిందూ జనసంఖ్యతో సమానమైపోతుంది.

* క్రైస్తవ చర్చ్‌ విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కార్యక్రమా ద్వారా మతం మారుస్తూ ఉంటే నేను తప్పనిసరిగా క్రైస్తవును ఈ దేశం వదలి వెళ్లి పొమ్మని చెప్తాను
- గాంధీజీ
* ఒక హిందువు మతం మారితే, హిందువు సంఖ్య తగ్గినట్లేకాదు, ఒక శత్రువు పెరిగినట్లు.       
- స్వామి వివేకానంద
* ఇస్లాం లేక క్రైస్తవ మతాలోకి మారడం దళిత వర్గాను జాతీయతా భావనకు దూరం చేస్తుంది      
- డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 
 
మతమార్పిడి వల్ల కూడా హిందూ జనాభా తగ్గిపోతోంది. అనేకమంది ప్రముఖులు మత మార్పిడు అనైతికమైనవి, అధార్మికమైనవి, దేశ సమైక్యతకు, సమగ్రతకు గొడ్డలిపెట్టని అన్నారు.
ఈ మతమార్పిడుల వల్ల కలిగే దుష్పరిణామాలను అడ్డుకునేందుకు ధర్మజాగరణ సమితి గత 15 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎంతో విజయాన్ని సాధించింది కూడా.
పునరాగమనం
మతమార్పిడిని ఎదుర్కొనడానికి  ప్రధానమైన కార్యక్రమం పునరాగమనం. ఏదైనా కారణం వల్ల స్వధర్మాన్ని వదలి ఇతర మతాలకు వెళ్లినవారిని తిరిగి తీసుకువచ్చే కార్యక్రమమే పునరాగమనం. అలా సొంత గూటికి రావాలనుకునేవారితో హోమ కార్యక్రమం చేయిస్తారు. దేవాయంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ వస్తారు. పొరపాటున దారితప్పిపోయిన సోదరులను సాదరంగా సొంత ఇంటికి ఆహ్వానిస్తారు. పునరాగమనం చేసినవారు తిలకం ధరించడం, గాజులు వేసుకోవడం మొదలైన హిందూ పద్దతులను తిరిగి పాటించడం మొదలుపెడతారు. తాము ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో స్వమతానికి దూరమైనది ఇతరులకు వివరిస్తారు. తమలాగా ఎవరు ప్రలోభాలకు లోనుకాకూడదని సూచిస్తారు.