పాడి రైతులకు ఆర్ధిక చేయూత..

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదల సరఫరాకు పిలుపు 

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ఒక వినూత్ నకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశ వ్యాప్తంగా విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. పథకానికిగోమయదియాగా పేరు పెట్టింది.
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పాడి రైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారు చేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  రాష్ట్రీయకామధేనుఆయోగ్‌ ‌పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అని, గోసంతతివృద్ధితోపాటువాటిపైఆధారపడేవారికిఆర్ధికచేయూతనివ్వడంకూడా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ‌లక్ష్యాల్లోఒకటిఅనిసంస్థఅధ్యక్షులువల్లభ్‌ ‌కటారియాపేర్కొన్నారు.